వెకేషన్‌లో సౌత్ క్వీన్స్‌..

వెకేషన్‌లో సౌత్ క్వీన్స్‌.. కాక‌తీయ‌, సినిమా డెస్క్: నయనతార, త్రిష సౌత్‌ సినిమాలో అడుగుపెట్టి 20 వసంతాలు దాటుతున్నా.. ఇప్పటికీ అదే గ్లామర్‌.. అదే వేగంతో సినిమాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొన్నాళ్ల క్రితం ఓ సినిమా విషయంలో చిన్న వార్‌ జరిగిందంటూ ప్రచారం జరిగింది. ఇద్దరికీ మాటలు లేవని వార్తలొచ్చాయి. తాజాగా నయన్‌, త్రిష పెట్టిన పోస్ట్‌ ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్లయింది. వీరిద్దరూ కలిసి టూర్‌కి వెళ్లిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట...