తొర్రూరు అభివృద్ధే లక్ష్యం
తొర్రూరు అభివృద్ధే లక్ష్యం కమ్యూనిటీ హాళ్లతో అన్ని వర్గాలకు మేలు మినీ ట్యాంక్ బండ్‌తో పెరిగిన పట్టణ సౌందర్యం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు అవసరం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ, తొర్రూరు : తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. ఆరు కోట్లు డెబ్బై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన ధోబి ఘాట్, స్మశాన వాటిక, మైత్రి భవన్...