ప్రజల గుండెల్లో నిలిచే పనులే లక్ష్యం
ప్రజల గుండెల్లో నిలిచే పనులే లక్ష్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శాషామహల్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రారంభం కాకతీయ, కరీంనగర్ : నగరంలోని పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. రేకుర్తి 20వ డివిజన్‌లో రూ.10 లక్షల వ్యయంతో యూజీడీ పైప్‌లైన్, రోడ్డు ఫార్మేషన్ పనులను ప్రారంభించారు. అలాగే శాషామహల్ 37వ డివిజన్‌లో మరో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం...