మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట! ఇందిరమ్మ చీరల పంపిణీలో జెడ్పీ సీఈవో పురుషోత్తం కాకతీయ, మరిపెడ : మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని డి. పురుషోత్తం స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో మంగళవారం మెప్మా ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్లుగా పనిచేస్తున్న 14 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ సీఈవో, *రామడుగు విజయనాథ్*తో కలిసి మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరిపెడ మున్సిపాలిటీ...