మేయర్ పీఠమే టార్గెట్
మేయర్ పీఠమే టార్గెట్ కరీంనగర్‌లో పొలిటికల్ పీక్ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండే ఛాన్స్ సర్వే మంత్రం జపిస్తున్న మూడు పార్టీలు గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించేలా వ్యూహాలు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న సమన్వయ లోపం జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల ముందు మునిసిపల్ పరీక్ష రిజర్వేషన్ల తారుమారుతో మారుతున్న సమీకరణలు డివిజన్ షిఫ్ట్ గేమ్‌తో ఆశావహుల పరుగులు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2026 ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్,...