నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : తనను కాపాడటానికి ఎవరూ లేరని సినీ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ పోస్ట్ పెట్టారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందిస్తూ అత్యంత భావోద్వేగంగా స్పందించారు. వీధి కుక్కలను చంపేయ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా పెద్దఎత్తున చర్చకు దారితీసింది. ఈ విష‌యంలో త‌న‌ను కొంద‌రు విమ‌ర్శిస్తున్నార‌ని.. అయితే ఎన్ని విమ‌ర్శ‌లు చేసిన తాను మాత్రం పోరాటం ఆప‌న‌ని మ‌రోమారు రేణు దేశాయ్ స్ప‌ష్టంచేశారు....