జనసేన జూలూరుపాడు మండల అధ్యక్షుడిగా ఉసికేల రమేష్

జనసేన జూలూరుపాడు మండల అధ్యక్షుడిగా ఉసికేల రమేష్ కాకతీయ, జూలూరుపాడు : జూలూరుపాడు మండలానికి నూతనంగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా అనంతారం గ్రామానికి చెందిన *ఉసికేల రమేష్*ను నియమించారు. ఈ నియామకంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, హైదరాబాద్ కూకట్‌పల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో తనను మండల అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. మండలంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి...