మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి చేయాలి అధికారులు సమన్వయంతో పని చేయాలి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు – భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు కాకతీయ, హనుమకొండ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు. ఫిబ్రవరి 15న జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేయి...