హుజూరాబాద్‌లో బీజేపీ సంబరాలు, ర్యాలీ

హుజూరాబాద్‌లో బీజేపీ సంబరాలు, ర్యాలీ కాకతీయ, హుజూరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా ఎదిగి అతి చిన్న వయసులో జాతీయ అధ్యక్ష పదవిని దక్కించుకోవడం చారిత్రక ఘట్టమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా హుజూరాబాద్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించి భారీ వాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, 45 ఏళ్ల వయసులోనే పార్టీ చరిత్రలో...