టెంపుల్ సిటీ’కి బ్లూప్రింట్
టెంపుల్ సిటీ’కి బ్లూప్రింట్ రాములవారి ఆలయానికి రూ.350 కోట్లతో మాస్టర్ ప్లాన్ నాలుగు దశల్లో అభివృద్ధి పనులు మాడ వీధుల విస్తరణకు తుది దశలో భూసేకరణ ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనలో స్వయంగా సీఎం వెల్లడి ప్రభావిత కుటుంబాలకు నగదు–ఫ్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలత శ్రీరామనవమి తర్వాత పనులు ప్రారంభించేలా ప్లాన్ కాకతీయ, భద్రాచలం : భద్రాద్రి రామయ్య ఆలయాన్ని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు మాస్టర్ ప్లాన్‌తో ముందుడుగు వేసిన రేవంత్ సర్కారు.. బ్లూ ప్రింట్‌ను సిద్ధం...