గ్రామీణ క్రీడాకారులకు వరం సీఎం కప్..
గ్రామీణ క్రీడాకారులకు వరం సీఎం కప్.. ఘనంగా ప్రారంభించిన సర్పంచ్ సహేంద్ర బిక్షపతి కాకతీయ, రాయపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ 2 ఎడిషన్ 2026 క్రీడా పోటీలు రాయపర్తిలో అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు గ్రామ సర్పంచ్ సహేంద్ర బిక్షపతి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ ఒక గొప్ప...