మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి
మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి క్రీడలతో ఆరోగ్యం – చదువుతో భవిష్యత్ కాకతీయ, రఘునాథపాలెం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మండల క్లస్టర్ సీఎం కప్ క్రీడా కార్యక్రమాలు రఘునాథపాలెం మండలం మంచుకొండ క్లస్టర్‌లో ప్రారంభమయ్యాయి. మంచుకొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రారంభోత్సవంలో మంచుకొండ సర్పంచ్ శంకర్ నాయక్, పువ్వాడ నగర్ సర్పంచ్ షేక్ సిద్ధిక్‌తో పాటు ఇరు గ్రామాల కార్యదర్శులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ నగర్ సర్పంచ్ షేక్ సిద్ధిక్ మాట్లాడుతూ, క్రీడలు ఆడడం...