మొంతా తుఫాన్ బాధితుడికి ప్రభుత్వ సాయం

మొంతా తుఫాన్ బాధితుడికి ప్రభుత్వ సాయం రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు బాధిత కుటుంబానికి అండగా రడం భరత్‌ కాకతీయ, గీసుగొండ: మొంథా తుఫాన్‌ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి నాయకుడి చొరవతో ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందింది. మండలంలోని రాంపురం శివారు గట్టుకింది పల్లెకు చెందిన పులి అనిల్ వరద నీటిలో కొట్టుకుపోయి శివనగర్ డ్రైనేజీలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మొదటి రోజు నుంచే కుటుంబానికి అండగా నిలిచిన...