ల్యాండ్ పూలింగ్‌కు కుడా గ్రీన్ సిగ్నల్!

ల్యాండ్ పూలింగ్‌కు కుడా గ్రీన్ సిగ్నల్! 130 ఎకరాల అభివృద్ధికి భూయజమానుల ముందడుగు ఆత్మకూరులో 21½ ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తి మోడల్ లేఔట్ల అభివృద్ధిపై కుడా ఫోకస్ ఊనికిచర్ల వద్ద 145 ఎకరాల్లో ‘యూనిసిటీ’ ప్రాజెక్ట్ కాకతీయ, వ‌రంగ‌ల్ బ్యూరో : హనుమకొండ జిల్లాలో ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం ఊపందుకుంది. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన భూయజమానులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో మొత్తం 130 ఎకరాల భూమిని అభివృద్ధి చేయడానికి సానుకూల వాతావరణం ఏర్పడింది....