అక్రమాస్తులు రూ. 100 కోట్లు!

అక్రమాస్తులు రూ. 100 కోట్లు! వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ త‌నిఖీలు మొత్తం ఎనిమిది చోట్ల అధికారుల సోదాలు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు రూ.30 లక్షల నగదు, 3 కేజీల బంగారం సీజ్ పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ఎల్బీనగర్‌లో ఇల్లు, విల్లా, 10 ప్లాట్స్ .. గ‌త‌నెల‌లో రూ. 60 వేలు తీసుకుంటూ సస్పెన్షన్‌ హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌పై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: స‌స్పెన్ష‌న్‌లో ఉన్న హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల...