నిజానికి నిలువెత్తు నిదర్శనం ‘కాకతీయ’
నిజానికి నిలువెత్తు నిదర్శనం ‘కాకతీయ’ ఆత్మకూరు సీఐ సంతోష్ కాకతీయ, ఆత్మకూరు : ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకొస్తున్న కాకతీయ తెలుగు దినపత్రిక నిజానికి నిదర్శనమని ఆత్మకూరు సీఐ సంతోష్ అన్నారు. బుధవారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో కాకతీయ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ సంతోష్ మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా, స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే బాధ్యతను కాకతీయ సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని ప్రశంసించారు. నూతన...