సీఎం హోదాలో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు
సీఎం హోదాలో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిపై పోలీసులకు బీఆర్‌ఎస్ ఫిర్యాదు శాంతి భద్రతలకు ముప్పు : పొన్నం అనిల్ గౌడ్ కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉండి రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి బుధవారం కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఎం పై ఫిర్యాదు...