డిఫాల్ట్ మిల్లర్లపై జీవో అస్త్రం!

డిఫాల్ట్ మిల్లర్లపై జీవో అస్త్రం! తేల‌నున్న పెండింగ్ సీఎంఆర్‌ లెక్క‌ 90 రోజుల గ‌డువుతో మిల్ల‌ర్ల‌కు అల్టిమేటం సీఏంఆర్ బకాయిల రికవరీపై ఫుల్ ఫోకస్ కాక‌తీయ క‌థ‌నాల‌తో క‌దులుతున్న‌ యంత్రాంగం కాకతీయ, కరీంనగర్ బ్యూరో : డిఫాల్ట్ రైస్ మిల్లర్ల పెండింగ్ సీఏంఆర్ బకాయిల రికవరీకి సివిల్ సప్లయ్ శాఖ గట్టిగా నడుం బిగించింది. పేదల బియ్యం మాయం, కరీంనగర్ జిల్లాలో సీఏంఆర్ స్కామ్ అంటూ ఇటీవల వెలువడిన కథనాలతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా యాక్టివ్ అయ్యింది. ఇప్పటివరకు నామమాత్రంగా సాగిన చర్యలకు బ్రేక్...