మానసిక దృఢత్వమే విద్యార్థుల అసలైన బలం
మానసిక దృఢత్వమే విద్యార్థుల అసలైన బలం లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలకు బాలల భవిష్యత్తుకు కలెక్టర్ దిశానిర్దేశం కాకతీయ, నర్సంపేట టౌన్ : విద్యార్థుల్లో జీవన నైపుణ్యాల వృద్ధి, మానసిక దృఢత్వం పెంపొందించడమే లక్ష్యంగా ‘స్ఫూర్తి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. నర్సంపేట సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాసులు, జిల్లా బీసీ...