4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మె
4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మె కాకతీయ, ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక చట్టాలకు నిరసనగా అల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ సమ్మెలో ఖమ్మం జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నగర ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు నరాల నరేష్ మోహన్ నాయుడు అధ్యక్షతన స్థానిక సంజీవ రెడ్డి భవనంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర...