పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం పట్టణంలో జనవరి 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఉమెన్స్ జూనియర్ కళాశాలలో మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి యశ్వంత్ కుమార్, నగర అధ్యక్ష–కార్యదర్శులు హరిచంద్ర ప్రసాద్,...