ప్రజల చూపు బీజేపీ వైపు
ప్రజల చూపు బీజేపీ వైపు నర్సంపేటలో 40 కుటుంబాల చేరిక బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి విమర్శలు కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో బీజేపీలోకి 40 కుటుంబాలు చేరాయి. పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన, రాడ్ బెండింగ్ సంఘం అధ్యక్షుడు కట్యాల రవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్...