కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి

కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి మేయర్, వైస్‌మేయర్ పదవులు దళితులకు కేటాయించాలి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీలకు రాజ్యాధికారం కల్పించాలని, ఆ దిశగా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి సంతోష్ మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితుల జనాభా సుమారు 20 శాతం ఉన్న నేపథ్యంలో, మేయర్, వైస్‌మేయర్ వంటి కీలక పదవులు ఎస్సీలకు దక్కేలా ప్రభుత్వం విధానపరమైన...