పార్టీలకతీతంగా సంక్షేమమే లక్ష్యం

పార్టీలకతీతంగా సంక్షేమమే లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కొత్త ప్రణాళిక పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కల్యాణలక్ష్మి–సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కాకతీయ, గీసుగొండ : పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గీసుగొండ మండలం కొనాయిమాకుల రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలు, 15, 16 డివిజన్ల పరిధిలోని లబ్ధిదారులకు...