టీఎస్ మెసా ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

టీఎస్ మెసా ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా క్యాలెండర్‌ను ఖమ్మం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎం.డి. అస్లాం ఖాన్, జిల్లా కార్యదర్శి సయ్యద్ ఏ. జిలాని ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మైనార్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కే....