తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తాం
తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తాం మున్సిపల్ ఎన్నికల్లో 16కి 16 వార్డులు గెలుస్తాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ, తొర్రూరు : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుబ్బతండ సమీపంలో గత బీఆర్ఎస్...