చెత్త డ్యూటీ!
చెత్త డ్యూటీ! వరంగల్ బల్దియాలో విధుల పట్ల నిర్లక్ష్యం ఇష్టారాజ్యంగా పారిశుధ్య సిబ్బంది డ్యూటీ పలువురు డ్రైవర్లు పనికిరాకుండా డుమ్మా సేకరించిన చెత్తను డంప్యార్డుకు చేరవేయడంలో అలసత్వం ట్రాన్స్ఫర్ స్టేషన్లలో లోడ్ వాహనాలను వదిలేసి వెళ్తున్న వైనం లోడ్తో వాహనాలను వదిలేస్తే మరమ్మతులకు చేరుకోవా? కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థలో కింది స్థాయి సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. ముఖ్యంగా పారిశుధ్య విభాగంలో డ్యూటీలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త సేకరణ, తరలింపు బాధ్యతల్లో...