మామిడి పండ్ల కవర్లపై 50% రాయితీ

మామిడి పండ్ల కవర్లపై 50% రాయితీ ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ అమలు మామిడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి కాకతీయ, కూసుమంచి : మామిడి రైతులు నాణ్యమైన పండ్ల ఉత్పత్తి సాధించేందుకు ఉద్యాన శాఖ ద్వారా మామిడి పండ్ల కవర్లపై రాయితీ అందిస్తున్నట్లు పాలేరు నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి పి. అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాయితీ వివరాల ప్రకారం, ఒక్క మామిడి పండ్ల కవరు ధర రూ.2.50 కాగా, దానిపై 50 శాతం రాయితీగా రూ.1.25 మంజూరు చేయబడుతుంది. ఒక ఎకరానికి...