కేస‌ముద్రంలో హోరాహోరీ

కేస‌ముద్రంలో హోరాహోరీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్‌ కొత్త‌గా ఏర్ప‌డిన మున్సిపాలిటీ కావ‌డంతో ప్ర‌తిష్టాత్మ‌కం రిజ‌ర్వేష‌న్లు అనుకూలించ‌క లీడ‌ర్ల నారాజ్‌ చైర్మ‌న్ ప‌ద‌వి ఎస్టీ మ‌హిళ‌కు కేటాయించ‌డంతో నిరాశ‌ ప‌ట్ట‌ణంలో రెండు శిబిరాలుగా అధికార పార్టీ వేం.. ముర‌ళీనాయక్ వర్గాల మ‌ధ్య ఆధిప‌త్యం స‌న్నాహ‌క స‌మావేశాలు సైతం వేర్వేరుగానే.. బీఆర్ఎస్‌కు క‌లిసి రానున్న‌ కాంగ్రెస్ వ‌ర్గ‌పోరు ? వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్న క‌విత‌, శంక‌ర్‌నాయ‌క్‌ స‌త్తా చాటేందుకు బీజేపీ, స్వ‌తంత్రులు సిద్ధం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: మ‌హ‌బూబాబాద్ జిల్లా కేస‌ముద్రంలో పుర‌పోరు ఉత్కంఠ...