అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం కామర్స్‌ విభాగంలో ఖాళీ పోస్టు జనవరి 23లోపు దరఖాస్తులు కాకతీయ, మణుగూరు: *ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరులో ఖాళీగా ఉన్న కామర్స్‌ అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ దొడ్డి భద్రయ్య తెలిపారు. ఈనెల 23 సాయంత్రం 4 గంటల లోపు అభ్యర్థులు అప్లికేషన్‌తో పాటు సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఎం.కాం.లో కనీసం 55 శాతం మార్కులు ఉండి, పీహెచ్‌డీ/నెట్‌/సెట్‌ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామని...