రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ అవగాహన ర్యాలీ

రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ అవగాహన ర్యాలీ కాకతీయ, కరీంనగర్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కరీంనగర్ లేక్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని మానేరు రివర్ ఫ్రంట్ పరిసరాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రాంచందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వాకర్లు, విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ...