ఉద్య‌మ‌కారుల కుటుంబాల‌కు అండ‌గా బీఆర్ఎస్‌

ఉద్య‌మ‌కారుల కుటుంబాల‌కు అండ‌గా బీఆర్ఎస్‌ మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు వైరా–ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటన పలు కుటుంబాలకు ప‌రామ‌ర్శ‌, ఆర్థిక సాయం అంద‌జేత‌ కాకతీయ, ఖమ్మం : తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్ల వేళలా అండగా ఉంటుందని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం ఆయన వైరా, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ఇటీవల మృతి చెందిన ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. ముందుగా కారేపల్లి మండలానికి చెందిన...