గీసుగొండలో గంజాయి గుట్టు రట్టు!
గీసుగొండలో గంజాయి గుట్టు రట్టు! 242 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం ముగ్గురు అరెస్ట్.. ఒకరు పరారీ కాకతీయ, గీసుగొండ : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురిపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఎస్‌ఐ కె.కుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా స్తంభంపల్లి ఏవీఎస్ హైస్కూల్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కవర్లు పట్టుకొని ఉన్న నలుగురు వ్యక్తులు కనిపించారు. పోలీసులను గమనించిన వెంటనే వారు పారిపోవడానికి యత్నించగా అదుపులోకి తీసుకుని...