మంత్రి కొండా సురేఖ చొరవతో తండాల అభివృద్ధి
మంత్రి కొండా సురేఖ చొరవతో తండాల అభివృద్ధి రూ.722.09 లక్షల పనులకు సానుకూల నిర్ణయం గిరిజన సంక్షేమానికి కీలక ముందడుగు జిల్లా కాంగ్రెస్ నాయకులు రడం భరత్ కుమార్ కాకతీయ, గీసుగొండ : గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కీలక ముందడుగు పడింది. గీసుగొండ మండలంలోని తండా గ్రామపంచాయతీల్లో మౌలిక వసతుల లోటును అధిగమించేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు రడం భరత్ కుమార్ రూపొందించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్పందించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ...