కాంగ్రెస్‌తోనే ఏదులాపురం అభివృద్ధి
కాంగ్రెస్‌తోనే ఏదులాపురం అభివృద్ధి కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధికి పూర్తి గ్యారెంటీ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే సంకల్పం మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కాకతీయ, కూసుమంచి : పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుకు సాగుతున్నారని, రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ‘నంబర్ వన్’గా నిలబెట్టేందుకు ఆయన దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి...