బీజేపీలోకి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్

బీజేపీలోకి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ బండి సంజయ్ సమక్షంలో కనుమల్ల విజయ–గణపతి చేరిక కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి కనుమల్ల విజయ–గణపతి బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని,...