మేడారం సక్సెస్‌కు నాలుగు పరీక్షలు
మేడారం సక్సెస్‌కు నాలుగు పరీక్షలు ట్రాఫిక్–పార్కింగ్‌పై పూర్తి పట్టు జంపన్న వాగు వద్ద గట్టి భద్రత రద్దీకి తగ్గట్టు క్యూ లైన్ల నియంత్రణ పారిశుద్ధ్యమే అసలైన సవాల్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ మహా వేడుకను విజయవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్లకు పైగా నిధులు వెచ్చించి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు ముందే గద్దెల పునర్నిర్మాణ...