కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! చెత్త డ్యూటీకి చీవాట్లు! బల్దియా డ్రైవర్లపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆగ్రహం బాలసముద్రంలోని ట్రాన్స్ఫర్ స్టేషను సందర్శించిన అధికారిణి కాకతీయ కథనంపై స్పందించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం కాకతీయ దినపత్రిక ప్రచురితమైన 'చెత్త డ్యూటీ' కథనాన్ని కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు. ఉదయమే హన్మకొండ బాల...