ఆర్ జేడీఎంగా అదనపు బాధ్యతలు చేపట్టిన లక్ష్మణుడు

ఆర్ జేడీఎంగా అదనపు బాధ్యతలు చేపట్టిన లక్ష్మణుడు కాకతీయ, వరంగల్ : మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడిగా పనిచేస్తున్న ఆర్. లక్ష్మణుడు గురువారం వరంగల్ ఆర్ జేడీఎంగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ స్థానంలో ఇక్కడ పనిచేసిన వి శ్రీనివాస్ ను డెప్యూటేషన్ పై హైదరాబాద్ వ్యవసాయ శాఖ (ఎఫ్ పి వో)గా నియమించారు. కాగా ఆర్జేడీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత లక్ష్మణుడు డిడిఎం పద్మావతి, డిఎంఓ సురేఖతో కలిసి వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ లోని పల్లి, పసుపు,...