ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్
ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ సింగ్భూం అటవీ ప్రాంతంలో కాల్పుల మోత 15 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో అగ్రనేత పతిరాం మాంఝీ ప్రస్తుతం సెంట్రల్ కమిటీ మెంబర్‌గా కీలక బాధ్యతలు అతడిపై ఆరు రాష్ట్రాల్లో కేసులు.. రూ. 5 కోట్ల రివార్డు అధికారికంగా ధృవీకరించని పోలీసులు కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఝార్ఖండ్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్భూం జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు మృతి...