గడ్డిగుట్టలో మినీ మేడారం జాతర

గడ్డిగుట్టలో మినీ మేడారం జాతర ఐదు లక్షలకు పైగా భక్తుల రాక అంచనా ఈ నెల 28, 29న వనం విడిచి జనంలోకి సమ్మక్క–సారలక్కలు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక పులిగుండం వాగు వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తెలంగాణలో మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు సరిసమానంగా పేరు గాంచిన గడ్డిగుట్ట మినీ మేడారం జాతరకు వేళాయె. లక్ష్మీదేవి పల్లి మండలం తడికలపూడి గడ్డిగుట్ట–వేపలగడ్డ ప్రాంతాల్లో నిర్వహించే ఈ జాతర ఈ నెల 28, 29 తేదీలలో అంగరంగ...