కేటీఆర్‌కు నోటీసులు
కేటీఆర్‌కు నోటీసులు రేపు ఉదయం 11 గంటలకు విచారణ ఇప్పటికే హరీశ్‌రావును విచారించిన అధికారులు త్వరలోనే కేసీఆర్‌కు పిలుపు? తుది దశకు చేరుకుంటున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ! మరింత దూకుడు పెంచిన సిట్ ఉత్కంఠ రేపుతున్న రాజకీయ పరిణామాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్...