కాంగ్రెస్‌కు షాకిచ్చిన పొనగంటి రాము

కాంగ్రెస్‌కు షాకిచ్చిన పొనగంటి రాము జమ్మికుంటలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ! 100 మందితో బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ కౌన్సిలర్ కాకతీయ, జమ్మికుంట :హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జమ్మికుంట మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ పొనగంటి రాము తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సుమారు 100 మంది కార్యకర్తలతో కలిసి ఆయన గులాబీ పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పొనగంటి...