పురపోరుకు సై

పురపోరుకు సై నర్సంపేటలో రాజకీయ వేడి బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య తగ్గా పర్ కీల‌కంగా మారనున్న బీజేపీ ప్ర‌భావం.. గెలుపు సీట్లు గెలుపు గుర్రాల కోసం ప్ర‌ధాన‌ పార్టీల అన్వేషణ ఎమ్మెల్యేకు ప్ర‌తిష్ఠాత్మ‌కం.. మాజీ ఎమ్మెల్యే భ‌విష్య‌త్‌కు ఉనికి త‌ప్ప‌నిస‌రి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో అటు శంకుస్థాపనలు… ఇటు నిరసనలు స‌మీక‌ర‌ణాలు మార‌డంతో కండువా మార్చేస్తున్న పార్టీల నేత‌లు కాకతీయ, నర్సంపేట : నర్సంపేట మున్సిపాలిటీలో పురపోరుకు నేడో–రేపో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే సూచనలతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా హాట్‌సీట్‌గా మారాయి. డివిజన్‌లు, వార్డుల రిజర్వేషన్లే కేంద్రంగా...