గాంధీ పేరు తొలగిస్తే పోరాటాలే
గాంధీ పేరు తొలగిస్తే పోరాటాలే ఉపాధి హామీ పథకంపై కుట్రలు సహించం కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ కాకతీయ , కొమురవెల్లి : బడుగు–బలహీన వర్గాలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తే ఉద్యమాలు తప్పవని కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ హెచ్చరించారు. గాంధీ పేరును తొలగించాలన్న ప్రతిపాదనకు నిరసనగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరాయపల్లి, అయినాపూర్, రసూలాబాద్,...