సేవ్ మేడారం – క్లీన్ మేడారం – గ్రీన్ మేడారం
సేవ్ మేడారం – క్లీన్ మేడారం – గ్రీన్ మేడారం ప్లాస్టిక్ నుంచి మేడారాన్ని రక్షిద్దాం ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహణలో భాగస్వాములు కావాలి 22 భాషల బ్యానర్‌తో హన్మకొండలో విద్యార్థుల అవగాహన ర్యాలీ కాకతీయ, హనుమకొండ : మేడారం మహాజాతర పవిత్రతను, అటవీ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట 22 భాషల భారీ క్లాత్ బ్యానర్‌తో వినూత్న అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్....