బ్లాక్ స్పాట్స్‌పై పకడ్బందీ చర్యలు
బ్లాక్ స్పాట్స్‌పై పకడ్బందీ చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయం అవసరం ట్రాఫిక్ రూల్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆర్‌అండ్‌బీ, పోలీస్, రవాణా, ఆర్టీసీ, మున్సిపల్...