19వ డివిజన్ రేసులో వేన్నం రజితా రెడ్డి
19వ డివిజన్ రేసులో వేన్నం రజితా రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం బరిలోకి మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ (రేకుర్తి) కార్పొరేటర్ స్థానం జనరల్ మహిళా కేటగిరీగా ఖరారవడంతో కాంగ్రెస్ పార్టీలో టికెట్ రేసు ఆసక్తికరంగా మారింది. ఈ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేన్నం రజితా రెడ్డి పోటీలో నిలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది...