కరీంనగర్ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే

కరీంనగర్ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలి బీఆర్ఎస్–బీజేపీలకు ఓటు వృథా : రాజేందర్‌రావు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని, వారికి నిరంతరం సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. శుక్రవారం నగరంలోని 35వ డివిజన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన దుగ్గు మహేందర్ నిహారిక రాజేందర్‌రావు సమక్షంలో...