అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా ఉద్యమం

అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా ఉద్యమం రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం ఇప్పటివరకు 3,836 కార్యక్రమాల నిర్వహణ డీజీపీ శివధర్ రెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్నాయి. ఈ నెల 13న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు సెలవు రోజులు మినహాయించి దాదాపు పది రోజుల పాటు నిర్వహిస్తున్నారు. శుక్రవారం...